ఈ రోజు తెలంగాణలో ఎన్ని కరోనా కేసులు వచ్చాయో తెలుసా

Admin - August 8, 2020 / 07:42 AM IST

ఈ రోజు తెలంగాణలో ఎన్ని కరోనా కేసులు వచ్చాయో తెలుసా

తెలంగాణ లో కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,256 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 14 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 77,513 కి చేరింది.

జిల్లాల వారీగా కేసులు;

ఆదిలాబాద్ – 26
భద్రాద్రి కొత్తగూడెం- 79
జీహెచ్‌ఎంసీ – 464
జగిత్యాల- 49
జనగాం- 18
జయశంకర్‌ భూపాలపల్లి – 38
జోగులాంబ గద్వాల – 95
కామారెడ్డి – 76
కరీంనగర్ – 101
ఖమ్మం – 69
ఆసిఫాబాద్ – 0
మహబూబ్‌ నగర్ -45
మహబూబాబాద్ -23
మంచిర్యాల- 44
మెదక్ – 14
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 138
ములుగు -20
నాగర్‌కర్నూల్ – 13
నల్లగొండ – 61
నారాయణపేట -9
నిర్మల్ -18
నిజామాబాద్ – 74
పెద్దపల్లి – 84
రాజన్న సిరిసిల్ల -78
రంగారెడ్డి – 181
సంగారెడ్డి – 92
సిద్దిపేట – 63
సూర్యాపేట – 25
వికారాబాద్ ‌- 13
వనపర్తి – 19
వరంగల్‌ రూరల్ – 16
వరంగల్‌ అర్భన్ -187
యాదాద్రి భువనగిరి – 24 కేసులు నమోదయ్యాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us