ఏపీలో కొత్తగా 7,738 పాజిటివ్ కేసులు

Advertisement

ఏపీలో కరోనా రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే ప్రతిరోజు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇది ఇలా ఉంటె తాజాగా ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 7,738 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే గత 24గంటల్లో 57మంది మృతి చెందారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 6,25,514కి చేరుకుంది.

జిల్లాల వారీగా కేసులు ;

అనంతపురంలో 539,
చిత్తూరులో 794,
ఈస్ట్‌ గోదావరిలో 1260,
గుంటూరులో 582,
కడపలో 267,
కృష్ణలో 439,
కర్నూలులో 275,
నెల్లూరులో 444,
ప్రకాశంలో 869,
శ్రీకాకుళంలో 476,
విశాఖపట్నంలో 342,
విజయనగరంలో 446,
పశ్చిమ గోదావరిలో 1005 కేసులు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here