ఉదయం సబ్‌రిజిస్ట్రార్‌.. మధ్యాహ్నం తహసీల్దారు

Advertisement

తెలంగాణాలో కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో ఆ శాఖలో కీలకంగా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక దాంట్లో భాగంగా తహసీల్దారుకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగించడంతో ఒకటే కార్యాలయంలో రెండు రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 10.30 సమయం నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు తహసీల్దారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల సేవలు అందుబాటులో ఉంటాయి.

తరువాత మధ్యాహ్నం 2 గంటల సమయం నుంచి మిగిలిన సమయం తహసీల్దారు సేవలు జరగనున్నాయి. ఇక దీని పై సర్కార్ కొన్ని రోజుల తరువాత ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇక దీని ప్రకారం ప్రజలు తమకు ఏ పని ఉంటుందో సమయాన్ని పాటించి రావాలని రెవెన్యూశాఖ లోని ఓ కీలక అధికారి వెల్లడించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here