లిఫ్ట్ బటన్ తో 20 మందికి కరోనా

Advertisement

కరోనా వైరస్ ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురిచేస్తుంది. అయితే ఈ వైరస్ ఎప్పుడు, ఎలా, ఏ రూపంలో సోకుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలా ఉంటె ఖమ్మంలో లిఫ్ట్ పెట్టిన చిచ్చు ఏకంగా 20మందికి కరోనా సోకింది. వివరాల్లోకి వెళితే ఖమ్మం నగర బైపాస్‌ రోడ్డులో గల ఓ అపార్ట్‌మెంట్‌లో రెండు వారాల్లో ఏకంగా 20 మందికి కరోనా సోకడంతో కలకలం రేగింది.

అయితే ఇరువై మందిలో ఓ వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే అపార్టుమెంట్ గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో ఉన్న ఏ ఒక్కరికీ కూడా కరోనా సోకలేదు. దీనితో అధికారులు విచారణ చేయగా, లిఫ్ట్‌ బటన్‌ వల్లే కరోనా వ్యాపించినట్టు వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here