దక్షిణ భారతదేశంలో 2020లో టాప్ లో నిలిచిన నటీనటులు వీరే..!

Admin - December 14, 2020 / 04:51 PM IST

దక్షిణ భారతదేశంలో 2020లో టాప్ లో నిలిచిన నటీనటులు వీరే..!

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాను పెద్ద మొత్తంలో వాడుతున్నారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతిఒక్కరు విచ్చలవిడిగా వాడకాలు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా తమకు నచ్చిన నటీనటుల గురించి చర్చించడం, హాష్ ట్యాగ్ లతో ఛాలెంజ్ లు చేసి ట్రేండింగ్ చేయడం నెటిజన్లకు అలవాటు అయింది. అయితే తాజాగా ట్విట్టర్ ఒక విషయాన్నీ బయటపెట్టింది. ట్విట్టర్ లో దక్షిణ భారతదేశం నుండి ఏయే నటీనటుల గురించి ఎక్కువగా చర్చ జరిగిందో వెల్లడించింది. ఇక టాప్ టెన్ లో నిలిచిన నటులు వీరే..

టాప్ టెన్ హీరోలు :
1. సూపర్ స్టార్ మహేష్ బాబు
2. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
3. తమిళ సూపర్ స్టార్ విజయ్
4. జూనియర్ ఎన్టీఆర్
5. సూర్య
6. స్టైలి స్టార్ అల్లుఅర్జున్
7. రాంచరణ్
8. ధనుష్
9. మోహన్ లాల్
10. మెగాస్టార్ చిరంజీవి

టాప్ టెన్ హీరోయిన్లు :
1. కీర్తి సురేష్
2. కాజల్ అగర్వాల్
3. సమంత అక్కినేని
4. రష్మిక మందన్నా
5. పూజ హెగ్డే
6. తాప్సి
7. తమన్నా భాటియా
8. రకుల్ ప్రీత్ సింగ్
9. శ్రుతీ హాసన్
10. త్రిష

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us