First Night: మొదటి రాత్రి వింత ఆచారం.. తెలిస్తే షాక్ అవుతారు

First Night: జీవితం అంటే ఆ దేవుడు ఇచ్చిన వరం. అలాగే ఆ జీవితానికి ఓ అద్భుత ఘట్టం పెళ్లి. అమ్మాయి అయినా.. అబ్బాయి అయిన పెళ్ళి కోసం ఎంతో ఆనందంగా ఎదురు చూస్తారు. అందులోనూ అమ్మాయిలు తమ పెళ్ళి గురించి ఎన్నో కలలు కంటారు. తమ జీవితంలోకి అడుగు పెట్టబోయే జీవిత భాగస్వామి గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తన జీవితంలో ఓ కొత్త వ్యక్తి వచ్చి తను జీవితాంతం ఉండడం అంతా కొత్తగా ఉంటుంది.

The first night was a strange custom
The first night was a strange custom

ఈ పెళ్లి తర్వాత ఎంతో పవిత్రమైన భార్య భర్తల దాంపత్య జీవితానికి నాంది పలుకుతారు కొత్త జంట. అలా ప్రారంభమయ్యే ముఖ్య ఘట్టం మొదటి రాత్రి. అలాగే పెళ్ళిలో ఎన్నో రకాల ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని ప్రదేశాలలో కొన్ని వింత ఆచారాలు ఉంటాయి. అలాంటి ఓ వెరైటీ ఆచారం పాటిస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ లోని ఓ కుగ్రామంలో. ఈ ప్రాంతంలో ఇక్కడి ఆచారాలు పాటిస్తే ఆ గ్రామస్థులంతా సుఖ సంతోషాలతో కలిసి ఉంటారని నమ్మకం. ఇంతకీ ఆ ఆచారం ఏంటో తెలుసా..

హిమాచల్ ప్రదేశ్ లోని మణికర్లోయ సమీపంలోని పిని అనే గ్రామంలో పెళ్లియి శోభనం గదిలోకి వెళ్లే దంపతులకు ఓ షరతు పెడతారు. ఈ గదిలోకి పెళ్లికూతురు వెళ్లి బట్టలు లేకుండా ఉంటుందట. కానీ పెళ్లికొడుకు ఆమెను కనీసం ముట్టుకోకూడదు. ఆమెను చూస్తూ ఉండడం తప్ప ఏం చేయకూడదట. అలా కాదని హద్దులు దాటితే ఇక గ్రామస్థులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఇలా 5 రోజుల పాటు గదిలోకి వెళ్లి ఒకరినొకరు చూసుకోవడం తప్ప ఏమీ చేయకూడదట. చాలా సంవత్సరాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట. ఇలా చేస్తే గ్రామస్థులంతా సుఖంగా ఉంటారని అక్కడివారి నమ్మకం. ఏది ఏమైనా ఇలాంటి వింత ఆచారాలు, సంప్రదాయాలు ఇంకా మన దేశంలో ఉన్నాయి. ఎంతో పురాతన కాలం నుండి పాటిస్తూ.. వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు అక్కడి ప్రజలు. ఆచారాలు, సంప్రదాయాలు అనేవి మనకు విలువలు నేర్పించేలా ఉండాలి. అప్పుడే మన తర్వాత తరాలు కూడా సంతోషాలతో ఉంటారు.