ఈ రోజు తెలంగాణలో ఎన్ని కరోనా కేసులు వచ్చాయో తెలుసా

Admin - August 4, 2020 / 05:35 AM IST

ఈ రోజు తెలంగాణలో ఎన్ని కరోనా కేసులు వచ్చాయో తెలుసా

తెలంగాణ లో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతునే ఉన్నాయి. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1286 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 12 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 68,946 కి చేరింది.

జిల్లాల వారీగా కేసులు;

జీహెచ్‌ఎంసీ – 391
రంగారెడ్డి – 121
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 72
సంగారెడ్డి – 15
ఆదిలాబాద్ – 9
భద్రాద్రి కొత్తగూడెం – 38
జగిత్యాల-22
జనగాం – 8
జయశంకర్‌ భూపాలపల్లి – 6
జోగులాంబ గద్వాల – 55
కామారెడ్డి – 6
కరీంనగర్ – 101
ఖమ్మం – 41
ఆసిఫాబాద్ – 3
మహబూబ్‌ నగర్ – 39
మహబూబాబాద్ – 27
మంచిర్యాల- 21
మెదక్ – 7
ములుగు – 5
నాగర్‌కర్నూల్ – 29
నల్లగొండ – 29
నారాయణపేట – 4
నిర్మల్ – 4
నిజామాబాద్ – 59
పెద్దపల్లి – 29
రాజన్న సిరిసిల్ల – 0
సిద్దిపేట – 14
సూర్యాపేట – 23
వికారాబాద్‌- 17
వనపర్తి – 14
వరంగల్‌ రూరల్ – 11
వరంగల్‌ అర్భన్ – 63
యాదాద్రి భువనగిరి – 3 కేసులు నమోదయ్యాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us