తెలంగాణ లో లక్ష దాటిన కరోనా కేసులు
Admin - August 22, 2020 / 05:46 AM IST

తెలంగాణలో కరోనా విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతుంది. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,474 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 7మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 1,01,865కి చేరింది.
జిల్లాల వారీగా కేసులు :
ఆదిలాబాద్ – 15
భద్రాద్రి కొత్తగూడెం – 44
జీహెచ్‌ఎంసీ – 447
జగిత్యాల – 91
జనగాం – 20
జయశంకర్ భూపాలపల్లి – 19
జోగులాంబ గద్వాల – 59
కామారెడ్డి – 61
కరీంనగర్ – 75
ఖమ్మం – 125
ఆసిఫాబాద్ – 11
మహబూబ్ నగర్ – 49
మహబూబాబాద్ – 59
మంచిర్యాల – 53
మెదక్ – 38
మేడ్చల్ మల్కాజ్‌గిరి – 149
ములుగు – 15
నాగర్‌కర్నూల్ – 52
నల్లగొండ – 122
నారాయణపేట – 11
నిర్మల్ – 19
నిజామాబాద్ – 153
పెద్దపల్లి – 79
రాజన్న సిరిసిల్ల – 51
రంగారెడ్డి – 201
సంగారెడ్డి – 72
సిద్దిపేట – 92
సూర్యాపేట – 63
వికారాబాద్ - 18
వనపర్తి – 37
వరంగల్ రూరల్ – 22
వరంగల్ అర్భన్ – 123
యాదాద్రి భువనగిరి – 28 కేసులు నమోదయ్యాయి.