తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

Advertisement

తెలంగాణ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,764 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 12 మంది కరోనా బారిన పడి మరణించారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 58,902 కి చేరింది.

జిల్లాల వారీగా కేసులు :

జీహెచ్‌ఎంసీ పరిధిలో 509,
రంగారెడ్డిలో 147,
వరంగల్‌ అర్బన్‌లో 138,
వరంగల్‌ రూరల్‌లో 41,
సంగారెడ్డిలో 89,
కరీంనగర్‌లో 93,
మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 158,
మహబూబాబాద్‌లో 9,
జోగులాంగ గద్వాలలో 22,
సూర్యాపేటలో 38,
నల్లగొండలో 51,
ఆదిలాబాద్‌ జిల్లాలో 15,
ఖమ్మంలో 69,
జగిత్యాలలో 12,
జనగామలో 13,
భద్రాద్రి కొత్తగూడెంలో 30,
భూపాలపల్లిలో 8,
కామారెడ్డిలో 10,
మహబూబ్‌నగర్‌లో 47,
మంచిర్యాలలో 28,
మెదక్‌లో 23,
ములుగులో 17,
నాగర్‌కర్నూల్‌లో 29,
నారాయణపేటలో 7,
నిజామాబాద్‌లో 47,
రాజన్న సిరిసిల్లలో 13,
సిద్దిపేటలో 21,
వికారాబాద్‌లో 7,
వనపర్తిలో 4,
నిర్మల్ 8,
ఆసిఫాబాద్ 6,
పెద్దపల్లి 44,
యాదాద్రి జిల్లాలో 11 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here