ఈ రోజు తెలంగాణలో ఎన్ని కరోనా కేసులు వచ్చాయో తెలుసా

Advertisement

తెలంగాణ లో కరోనా విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతునే ఉన్నాయి. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అలాగే 10 మంది కరోనా బారిన పడి మరణించారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 66,677 కి చేరింది.

జిల్లాల వారీగా కేసులు;

జీహెచ్‌ఎంసీ -517
రంగారెడ్డి -181
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 146
సంగారెడ్డి -111
ఆదిలాబాద్ – 19
భద్రాద్రి కొత్తగూడెం- 32
జగిత్యాల-14
జనగాం- 15
జయశంకర్‌ భూపాలపల్లి – 0
జోగులాంబ గద్వాల -38
కామారెడ్డి -42
కరీంనగర్ -93
ఖమ్మం -47
ఆసిఫాబాద్ -2
మహబూబ్‌ నగర్ -33
మహబూబాబాద్ -24
మంచిర్యాల- 28
మెదక్ – 21
ములుగు -11
నాగర్‌కర్నూల్ – 1
నల్లగొండ – 46
నారాయణపేట -11
నిర్మల్ -8
నిజామాబాద్ 131
పెద్దపల్లి -37
రాజన్న సిరిసిల్ల -28
సిద్దిపేట – 27
సూర్యాపేట-35
వికారాబాద్‌- 8
వనపర్తి – 13
వరంగల్‌ రూరల్ -22
వరంగల్‌ అర్భన్ -138
యాదాద్రి భువనగిరి -12 కేసులు నమోదయ్యాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here