తమన్నా ఫామిలీ మొత్తం కరోనా పాజిటివ్

Advertisement

కరోనా ఎవ్వరిని వదలడం లేదు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్లో కూడా కరోనా కలకలం రేపింది. అయితే తమన్నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కరోనా బారిన పడినట్లు ట్విట్టర్ ద్వారా తానే స్వయంగా వెల్లడించింది. అయితే తన తల్లిదండ్రులకు కరోనా లక్షణాలు కనిపించగా, టెస్టులు చేయించింది.

ఇక ఈ టెస్టుల్లో తన తల్లిదండ్రులిద్దరికి కూడా పాజిటివ్ అని తేలింది. ఇక తమ దగ్గర పనిచేసే సిబ్బంది కి కూడా కరోనా టెస్టులు నిర్వహించగా నెగిటివ్ అని వచ్చింది. ఇక తమన్నా అమ్మానాన్నలకు పాజిటివ్ రావడంతో డాక్టర్ల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నారు అని వెల్లడించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here