Tamannaah Bhatia Latest Cute Pics : పబ్లిక్ లో పరువాల జాతర చేస్తున్న తమన్నా.. చూసి పండగ చేస్కోండి..!
NQ Staff - June 26, 2023 / 03:31 PM IST
Tamannaah Bhatia Latest Cute Pics : మిల్కీ బ్యూటీ అనే బిరుదుకు తమన్నా మాత్రమే కరెక్టుగా సరిపోతుంది. ఎందుకంటే ఆమె అందాలు ఆ రేంజ్ లో ఉంటాయి. చూపు తిప్పుకోలేని అందాలు ఆమె సొంతం. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 ఏండ్లు దాటిపోతోంది. కానీ ఇంకా చేతినిండా ఆమెకు అవకాశాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
ఇన్ని ఏండ్లు అవుతున్నా తమన్నా కు హీరోయిన్ గా ఛాన్సులు వస్తున్నాయంటే ఆమె అందాలకు కుర్రాళ్లలో ఉన్న ఫాలోయింగే ముఖ్య కారణం అని చెప్పుకోవాలి.
మొదట్లో ఆమె చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో అవకాశాలు పట్టేసింది.
కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంది ఈ భామ. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది.
బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత రూటు మార్చేసింది. ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తూ చంపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది.
ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ ప్రమోషన్స్ లో భాగంగా అందాలను చూపిస్తోంది. ఈ సారి టాప్ లెస్ డ్రెస్ లో ఎద అందాలు మొత్తం కనిపించేలా ఎక్స్ పోజింగ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇంత నాటీ ఫోజులు ఇస్తుందని బహుషా ఎవరూ అనుకోలేదు. పబ్లిక్ లో ఇలాంటి అందాలతో పిచ్చెక్కించేసింది మిల్కీ బ్యూటీ.