Tamannaah Bhatia And Vijay Varma : ప్రియుడితో నాటు సరసాలు ఆడుతున్న తమన్నా.. పిక్స్ వైరల్..!
NQ Staff - June 18, 2023 / 12:09 PM IST

Tamannaah Bhatia And Vijay Varma : తమన్నా పేరు ఈ నడుమ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉంటుంది. ఎందుకంటే ఆమె చేస్తున్న పనులు అలా ఉన్నాయి. ఇన్ని రోజులు తమన్నా సినిమాల్లో కొన్ని కండీషన్లు పెట్టుకుంది. ఎవరికీ లిప్ లాక్ ఇవ్వొద్దని, బెడ్ రూమ్ సీన్లలో నటించకుండా ఉండిపోయింది. కానీ మొదటిసారి ఆమె లస్ట్ స్టోరీస్ కోసం తన కండీషన్లను పక్కన పెట్టేసింది.

Tamannaah Bhatia And Vijay Varma Latest Beautiful Photos
దారుణంగా రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటిస్తున్న విజయ్ వర్మతో ఆమె ప్రేమలో పడింది. చాలా కాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. విజయ్ వర్మతో ఆమె లిప్ లాక్ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. వీరిద్దరూ లస్ట్ స్టోరీస్ లో దారుణంగా రెచ్చిపోయారని తెలుస్తోంది.

Tamannaah Bhatia And Vijay Varma Latest Beautiful Photos
అయితే ఈ వెబ్ సిరీస్ జూన్ 29న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో తమన్నా, విజయ్ వర్మ ప్రమోషన్స్ కి రెడీ అయ్యారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ ఫొటోషూట్ లో పాల్గొన్నారు. ఇందులో హాట్ హాట్ గా ఫోజులిచ్చారు ఇద్దరూ కూడా. ఇందులో చాలా క్లోజ్ గా ఫొటోలు దిగారు.

Tamannaah Bhatia And Vijay Varma Latest Beautiful Photos
ఇవి చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడే ఇంత నాటుగా సరసాలు ఆడుతున్నారంటే ఇక వెబ్ సిరీస్ లో ఇంకెంత దారుణంగా రెచ్చిపోయారో అంటూ కామెంట్లు పెడుతున్నారు తమన్నా ఫ్యాన్స్.

Tamannaah Bhatia And Vijay Varma Latest Beautiful Photos
అసలు తమన్నాను ఇలా చూస్తామని అనుకోలేదంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు అభిమానులు.