Tamannaah Bhatia : వామ్మో.. బట్టలు విప్పేసి రొమాన్స్ చేసిన తమన్నా.. ఇదేం బోల్డ్ నెస్ రా బాబు..!
NQ Staff - June 16, 2023 / 04:18 PM IST

Tamannaah Bhatia : తమన్నా అంటే అందరికీ ఓ క్లారిటీ ఉంది. ఆమె ఎలాంటి బోల్డ్ సీన్లలో నటించదు. కనీసం ఇప్పటి వరకు లిప్ లాక్ సీన్లు కూడా చేయలేదు. ఎందుకంటే ఆమె తెలుగు, తమిళంలో చాలా సినిమాల్లో నటించింది. కానీ ఏ సినిమాలో కూడా ఆమె బోల్డ్ నెస్ ను చూపించలేదు. కేవలం గ్లామర్ ను మాత్రమే ఆరబోసేది.
అయితే ఇప్పుడు హిందీ వెబ్ సిరీస్ ల కోసం మాత్రం తన రూటు మార్చేసింది. అసలు బోల్డ్ నెస్ అంటే ఏంటో రుచి చూపిస్తోంది. తాజాగా తమన్నా నటించిన సిరీస్ జీ కర్దా. అరునిమా శర్మ దర్శకత్వంలో ఓటీటీ వేదిక నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సిరీస్. ఇందులో తమన్నా ప్రధాన పాత్రలో నటించింది.
కాగా ఈ సిరీస్ లో నటుడు ఆశీమ్ గులాటితో కలిసి హద్దులు మీరి రొమాన్స్ చేసింది. ఏకంగా టాప్ తీసేసి సె***క్స్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. ఇంత బోల్డ్ గా నటించడం ఏంటని అంతా షాక్ అవుతున్నారు. తమన్నా గతంలో కొన్ని రొమాంటిక్ సీన్లలో నటించింది. కానీ ఇలా బోల్డ్ గా ఎప్పుడూ రెచ్చిపోలేదు.
ఇందులోనే ఇలా నటిస్తే.. ఇక లస్ట్ స్టోరీస్ లో ఇంకెంత దారుణంగా నటించిందో అంటూ ఊహించుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. తమన్నాను ఇలాంటి సీన్లలో చూసి ఆమె ఫ్యాన్స్ కొంత హర్ట్ అవుతున్నారనే చెప్పుకోవాలి. ఏదేమైనా మిల్కీ బ్యూటీ క్రేజ్ తగ్గుతున్నా కొద్దీ ఇలాంటి సీన్లు చేయడానికి రెడీ కావడం ఒకింత షాక్ అనే చెప్పుకోవాలి.