Tamanna Bhatia Latest Cute Pics : షర్టు బటన్లు విప్పేసిన తమన్నా.. ఎద అందాలతో పిచ్చెక్కించేసింది..!

NQ Staff - July 19, 2023 / 02:06 PM IST

Tamanna Bhatia Latest Cute Pics : షర్టు బటన్లు విప్పేసిన తమన్నా.. ఎద అందాలతో పిచ్చెక్కించేసింది..!

Tamanna Bhatia Latest Cute Pics : 

మిల్కీ బ్యూటీ తమన్నా అందాల విధ్వంసం గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఒక్క పోస్టు పెట్టిందంటే చాలు క్షణాల్లోనే వైరల్ అయిపోతూ ఉంటాయి ఆమె ఫొటోలు. ఆమె మొన్నటి వరకు టాలీవుడ్ లో ఉన్నప్పుడు ఇలాంటి అందాలను ఆరబోయలేదు. కానీ బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత మాత్రం పూర్తిగా మారిపోయింది.

Tamanna Bhatia Latest Cute Pics


Tamanna Bhatia Latest Cute Pics

 

బాలీవుడ్ అంటేనే అందాలు విప్పి చూపించాల్సిందే. లేకపోతే అక్కడ ఛాన్సులు రావు. ఈ విషయాన్ని తమన్నా గట్టిగానే పసిగట్టింది. అందుకే అక్కడకు వెళ్లిన తర్వాత ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తోంది. ఇక జీ కర్డా, లస్ట్ స్టోరీస్ లో బరితెగించి మరీ నటించేసింది. ఇందులో ఆమె ఓ రేంజ్ లో లిప్ లాక్ లు, రొమాన్స్ చేసింది.

Tamanna Bhatia Latest Cute Pics


Tamanna Bhatia Latest Cute Pics

అతనితో డేటింగ్..

ఇందులో నటించిన విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ చేస్తోంది. రీసెంట్ గానే తన ప్రియుడితో ఉన్న రిలేషన్ ను ఆమె అధికారికంగా ప్రకటించింది.

Tamanna Bhatia Latest Cute Pics


Tamanna Bhatia Latest Cute Pics

ఆయనతో కలిసి పార్టీలు, పబ్బులు అంటూ బాగానే ఎంజాయ్ చేస్తోంది ఈ భామ. ఇక ఎంత బిజీగా ఉంటున్నా సరే తన అందాలను ఆరబోయడం మాత్రం ఆపట్లేదు.

Tamanna Bhatia Latest Cute Pics


Tamanna Bhatia Latest Cute Pics

తాజాగా ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో తన ఎద అందాలు కనిపించేలా షర్ట్ ఓపెన్ చేసేసింది. ఇందులో ఆమె హాట్ లుక్స్ అదుర్స్ అన్నట్టే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ అందాలపై లుక్కేయండి.

Tamanna Bhatia Latest Cute Pics


Tamanna Bhatia Latest Cute Pics

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us