Tamanna Bhatia : అది నడుమా లేక నయాగార జలపాతమా.. ఏంటి తమన్నా ఈ ఫోజులు..!
NQ Staff - June 7, 2023 / 08:23 PM IST

Tamanna Bhatia : తమన్నా.. ఈ పేరు వింటే చాలు కుర్రాళ్లు ఊగిపోతుంటారు. అంతగా ఆమె అందాలకు యూత్ లో క్రేజ్ ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన స్టార్ హీరోయిన్ తమన్నా. నార్త్ నుంచి వచ్చినా సరే సౌత్ కుర్రాళ్లకు బాగా దగ్గరైంది. అయితే ఆమె విషయంలో హిట్ అనే ఫార్ములా పెద్దగా పని చేయదు.

Tamanna Bhatia Latest Beautiful Pics
మామూలుగా అయితే సినిమా ఇండస్ట్రీలో హిట్ వస్తేనే హీరోయిన్లకు ఛాన్సులు ఇస్తారు. కానీ తమన్నా విషయంలో మాత్రం ఇది రివర్స్.

Tamanna Bhatia Latest Beautiful Pics
ఆమె నటించిన వాటిలో చాలా వరకు ప్లాపులే ఉన్నాయి. అయినా సరే ఆమెకు స్టార్ హీరోలు పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారు. దాంతో ఆమెకు స్టార్ ఇమేజ్ సొంతం అయిపోయింది.

Tamanna Bhatia Latest Beautiful Pics
తమన్నా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 18 ఏండ్లు కావస్తున్నా సరే ఇంకా తనివి తీరని అందాలను చూపిస్తోంది.

Tamanna Bhatia Latest Beautiful Pics
మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా అలరించిన ఆమె.. ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేక బాలీవుడ్ బాట పట్టింది. ప్రస్తుతం అక్కడే వచ్చిన అవకాశాలతో రాణించేందుకు ప్రయత్నిస్తోంది.

Tamanna Bhatia Latest Beautiful Pics
అక్కడకు వెళ్లిన తర్వాత అందాలను ఆరబోయడం కూడా బాగానే చేస్తోంది. తాజాగా నడుము అందాలతో అల్లాడించేసింది. టీషర్టు కట్ చేసి మరీ తన నాభి అందాలను చూపెడుతోంది.

Tamanna Bhatia Latest Beautiful Pics
ఇందులో ఆమె సోకులు మామూలుగా లేవు. అది నడుమా లేకపోతే వంకర్లు తిరిగిన రోడ్డా అనేది ఎవరికీ అర్థం కావట్లేదు.