Taapsee Pannu Makes Bold Comments : బాగా శృంగారం చేసే వ్యక్తినే పెళ్లి చేసుకుంటా.. తాప్సీ బోల్డ్ కామెంట్లు..!
NQ Staff - July 3, 2023 / 12:22 PM IST

Taapsee Pannu Makes Bold Comments :
ఈ నడుమ సెలబ్రిటీలు కూడా కొన్ని బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాతనే వారు ఇలాంటి కామెంట్లు చేయడానికి కూడా భయపడట్లేదు. అప్పుడప్పుడు శృంగారం మీద కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా బోల్డ్ బ్యూటీ తాప్సీ కూడా ఇలాంటి కామెంట్లు చేసింది.
ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా సినిమాల్లో నటిస్తోంది ఈ భామ. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూల పాల్గొంది. ఇందులో ఆమెను ఓ యాంకర్ కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగింది. మీరు ఎలాంటి శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారు..?
అవి రెండూ వేరు కాదు..
శృంగారం చేయకపోయినా ప్రేమించే వ్యక్తిని మీరు ఇష్టపడతారా..? ఇష్టం లేకున్నా శృంగారం బాగా చేసే వ్యక్తిని మీరు కోరుకుంటారా..? అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ రిపోర్టర్ తాప్సీని ప్రశ్నించారు. దానికి తాప్సీ మాట్లాడుతూ.. నా దృష్టిలో సెక్స్, లవ్ అనేది వేరు కాదు. రెండూ ఒకటే. వాటిని వేర్వేరుగా చూడలేను.
శృంగారం వల్ల ప్రేమ మరింత స్ట్రాంగ్ అవుతుందని నా ఫీలింగ్. అందుకే శృంగారం బాగా చేసే వ్యక్తినే పెళ్లి చేసుకుంటా అంటూ సరదాగా కామెంట్లు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె నోటి నుంచి ఇలాంటి కామెంట్లు వస్తాయని బహుషా ఎవరూ అనుకోలేదేమో.