మెగాస్టార్ బర్త్ డే కి తన కూతురు గిఫ్ట్ ఏంటో తెలుసా..

Advertisement

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఎప్పటి నుండో సోషల్ మీడియాలో వేడుకలకు సిద్ధం అవుతున్నారు అభిమానులు. ఇక మెగా స్టార్ బర్త్ డే అంటే అభిమానులకు పండగే. అలాగే ఒక వైపు తన బర్త్ డే సందర్భంగా సర్ ప్రైస్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఆ సర్ ప్రైజ్ గురించి అంతా ఎదురుచూస్తున్నవేళ ‘ఆచార్య’ టీం అభిమానులకు ఓ కానుక ఇచ్చేందుకు సిద్ధమైంది.

మరోకవైపు తన తండ్రికి బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ మెగా డాటర్ సుస్మిత కూడా మెగా అభిమానులకు మరో గుడ్ న్యూస్ ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే ప్రొడక్షన్ నిర్మించిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఆ ప్రొడక్షన్ లో ఒక వెబ్ సిరీస్ కూడా రూపొందిస్తుంది. ఓయ్ సినిమా దర్శకుడు ఆనంద్ రంగా దర్శకత్వంలో వెబ్ సిరిస్ తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు సంబందించిన వీడియో ను మెగాస్టార్ బర్త్ డే రోజున విడుదల చేయనుంది తన కూతురు సుస్మిత.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here