Google : కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలు గూగుల్లో ఏం వెతుకుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
NQ Staff - December 30, 2022 / 01:20 PM IST

Google : ఇంటర్నెట్లో ఎక్కువమంది వెతికేది పోర్న్ గురించీ.. సెక్స్ టాయ్స్ గురించీ అని పలు నివేదికలు చెబుతున్నాయి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే వాస్తవం.!
మరి, కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలు ఏం వెతుకుతున్నారు ఇంటర్నెట్లో.? గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఎక్కువమంది పెళ్ళయిన అమ్మాయిలు (కొత్తగా పెళ్ళయినోళ్ళు) వెతుకుతున్నదేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
ఆ‘కట్టు’కోవడం.!
చాలామంది కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలు, తమ భర్తల్ని ఎలా ఆకట్టుకోవాలి.? ఎలా తమ వైపుకు తిప్పుకోవాలి.? అన్న విషయాల గురించి గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది.
పిల్లలు పుట్టడానికి ఏ సమయంలో భార్యాభర్తలు కలవాలి.? అనే విషయాన్ని కూడా ఎక్కువమంది సెర్చ్ చేస్తున్నారట.
భర్తను బెడ్రూమ్లో ఎలా మెప్పించాలి.? ఎలాంటి అలంకరణ బెడ్రూమ్లో వుంటే శృంగార జీవితం బావుంటుంది.? అన్న కోణాల్లో సెర్చ్ చేసేవారి సంఖ్య ఎక్కువగా వుంటోందిట.
అద్గదీ సంగతి.! ఇంటర్నెట్ వాడకం అలా వుంది మరి.!