ముగిసిన అనంత పద్మనాభ స్వామి ఆలయ వివాదం.. రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీం కోర్ట్ తీర్పు..!

Advertisement

ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేవాలయంగా ప్రసిద్ధి పొందిన దేవాలయం కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఈ ఆలయానికి తిరువనంతపురం ట్రావెన్ కోర్ రాజులు సంరక్షకులుగా ఉండేవారు. అయితే వీళ్ళు సంరక్షకులుగా ఉన్నప్పుడు అపార సంపద బయట పడింది అని చాలా మంది చెపుతూ ఉంటారు.

ఇది ఇలా ఉంటె తాజాగా అనంత పద్మనాభ స్వామి ఆలయ వివాదం పై సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది. ట్రావెన్ కోర్ రాజా కుటుంబానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ మల్హోర్త ధర్మాసనం స్పష్టమైన తీర్పు చెప్పింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here