Sunny Leone Gets Emotional Talking About Mother : నేను పోర్న్ చిత్రాలు చేయడం వల్లే మా అమ్మ మద్యానికి బానిసైంది.. సన్నీలియోన్ కంటతడి..!
NQ Staff - July 24, 2023 / 10:03 AM IST

Sunny Leone Gets Emotional Talking About Mother :
సన్నీలియోన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే.. ఎప్పటికప్పుడు ఆమె గతం గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే సన్నీలియోన్ పోర్న్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. గతంలో ఆమె పోర్న్ స్టార్ గా ఓ ఊపు ఊపేసింది.
2012 నుంచి ఆమె పోర్న్ ఇండస్ట్రీని పూర్తిగా వదిలేసి బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. అయితే తాజా ఇంటర్వ్యూలో ఆమె తన గతం గురించి మరోసారి ఎమోషనల్ అయింది. నేను పోర్న్ సినిమాలు చేయడం వల్ల చాలా అవమానాలు భరించాను. నా ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బందులు పడింది.
ఆమెకు ఇష్టం లేదు..
ముఖ్యంగా మా అమ్మ మద్యానికి బానిస కావడం. మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగానే నేను పోర్న్ చిత్రాలు చేయాల్సి వచ్చింది. మా అమ్మకు నేను పోర్న్ ఇండస్ట్రీకి వెళ్లక ముందే మందు అలవాటు ఉంది. కానీ నేను ఆ సినిమాలు చేయడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. దాంతో సన్నీలియోన్ కు మందు అలవాటు మరింత ఎక్కువైంది.
ఆ బాధతోనే ఆమె 2008లో చనిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ భారాన్ని మోస్తూనే ఉన్నాను. నా వల్లే నా తల్లి అలా చనిపోయిందనే బాధ ఇప్పటికీ ఉంది. నేను బాలీవుడ్ కు వచ్చాక అమీర్ ఖాన్, సోనమ్ పూర్ లాంటి వారు బాగా సపోర్ట్ చేశారు. వారిని ఎప్పటికీ మరువలేను అంటూ తెలిపింది సన్నీ.