Star Heroine Insulted Nandamuri Balakrishna : బాలయ్యతో చచ్చినా సినిమా చేయను.. ముఖం మీదే చెప్పేసిన హీరోయిన్ ఎవరంటే..?

NQ Staff - July 2, 2023 / 10:17 AM IST

Star Heroine Insulted Nandamuri Balakrishna : బాలయ్యతో చచ్చినా సినిమా చేయను.. ముఖం మీదే చెప్పేసిన హీరోయిన్ ఎవరంటే..?

Star Heroine Insulted Nandamuri Balakrishna :

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహం బాలయ్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనతో నటించే ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు. ఇక ఆయన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు హీరోయిన్లు ఆయనతో నటించేందుకు పోటీ పడేవారు. అప్పట్లో అందంలో కూడా బాలయ్య ముందు వరుసలోనే ఉండేవారు.

కానీ ఓ హీరోయిన్ మాత్రం బాలయ్యతో చచ్చినా సినిమా చేయను అని ముఖం మీదే చెప్పేసిందంట. ఆమె ఎవరో కాదు సౌందర్య. అసలు విషయం ఏంటంటే.. బాలయ్యతో గతంలో టాప్ హీరో, నర్తనశాల అనే రెండు సినిమాల్లో నటించింది సౌందర్య. ఇక చెన్నకేశవ రెడ్డి సినిమాలో టబు పాత్రలో ముందు సౌందర్యను తీసుకోవాలని అనుకున్నారు.

తల్లి పాత్ర అవుతుందని..

ఇందులో బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటించారు. తండ్రీ కొడుకు పాత్రలో. తండ్రి పాత్రకు జోడీగా టబు, కొడుకు పాత్రకు జోడీగా శ్రియను తీసుకున్నారు. టబు పాత్రలో సౌందర్య నటిస్తే అప్పుడు బాలయ్యకు తల్లి పాత్ర కూడా అవుతుంది. అంటే బాలయ్యకు తల్లిగా నటించడం అంటే తనకు అస్సలు ఇష్టం లేదని సౌందర్య ముఖం మీదే చెప్పేసిందంట.

Star Heroine Insulted Nandamuri Balakrishna

Star Heroine Insulted Nandamuri Balakrishna

బాలయ్య పక్కన చేస్తే హీరోయిన్ గానే చేస్తాను తప్ప తల్లిగా అస్సలు ఊహించుకోలేను అంటూ బాలయ్య మీద తనకు ఉన్న అభిమానాన్ని బయట పెట్టేసింది సౌందర్య. దాంతో చేసేది లేక టబును తీసుకున్నారు. అప్పట్లో ఈ మూవీ యావరేజ్ గా ఆడింది. కానీ రీసెంట్ రీ రిలీజ్ చేస్తూ వసూళ్ల వర్షం కురిపించింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us