Sri Reddy : పవన్ ఒప్పుకుంటే నాలుగో పెళ్లాన్ని అవుతా.. శ్రీరెడ్డి ఏంటీ మాటలు..!
NQ Staff - June 12, 2023 / 10:58 AM IST

Sri Reddy : శ్రీరెడ్డి కొంచెం టైమ్ దొరికినా సరే పవన్ కల్యాణ్ మీద పడుతోంది. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూనే ఉంది ఈ భామ. గతంలో మీటూ ఉద్యమం అంటూ ఫేమస్ అయిపోయింది. కానీ ఆ క్రేజ్ ను కాపాడుకోలేకపోయింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్, దగ్గుబాటి ఫ్యామిలీలను పర్సనల్ గా టార్గెట్ చేయడంతో ఆమెను ఇండస్ట్రీ బ్యాన్ చేసింది.
అప్పటి నుంచి సోషల్ మీడియా ద్వారా హీరోలపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం వైసీపీకి మద్దతు దారుగా ఉన్న శ్రీరెడ్డి.. వీలు కుదిరినప్పుడల్లా పవన్ మీద పడుతోంది. తాజాగా ఆమె ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టింది. వరుణ్ ఎంగేజ్ మెంట్ లో పవన్ దిగిన ఫొటోను పోస్టు చేసింది.
దానికి ఇలా రాసుకొచ్చింది. పవన్ కు ముగ్గురు పెళ్లాలు ఉన్నా సరే బ్రహ్మచారి లాగానే ఈవెంట్లకు వెళ్తున్నాడు. మనోడు ఒప్పుకుంటే నాలుగో పెండ్లి చేసుకుని నేను నాలుగో పెళ్లాన్ని అవుతా. ఆ రష్యా పాపను దాని పిల్లలతో దాని దేశానికి పంపించేస్తా.. నా కోసం పవన్ ఎప్పుడూ ఎదురు చూస్తుంటాడు.
వయసైపోతోందని నేనే కాస్త దూరంగా ఉంటున్నా.. కానీ పెళ్లికి నేను రెడీ అంటూ సెటైర్లు వేసింది శ్రీరెడ్డి. దాంతో పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. శ్రీరెడ్డి మీద దుమ్మెత్తి పోస్తున్నారు. నీలాంటి చెత్త ముఖానికి ఇలాంటి కామెంట్లే వస్తాయని చెబుతున్నారు. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.