Sri Reddy : అరేయ్ రోహిత్ శర్మ.. నువ్వో చెత్త కెప్టెన్ వి.. శ్రీరెడ్డి బూతులు..!

NQ Staff - June 8, 2023 / 12:47 PM IST

Sri Reddy : అరేయ్ రోహిత్ శర్మ.. నువ్వో చెత్త కెప్టెన్ వి.. శ్రీరెడ్డి బూతులు..!

Sri Reddy : శ్రీరెడ్డి అనగానే సినిమా ఇండస్ట్రీపై, రాజకీయాల్లో జగన్ కు ప్రత్యర్థులపై విరుచుకుపడే బాంబ్ అని మాత్రమే అందరికీ తెలుసు. ఆమె మాట్లాడితే అది కాంట్రవర్సీలకు దారి తీస్తుందని కూడా అందరికీ తెలుసు. అయితే ఇన్ని రోజులు కేవలం సినిమా సెలబ్రిటీలపై మాత్రమే విరుచుకుపడింది శ్రీరెడ్డి.

కానీ తాజాగా క్రికెట్ ఇండస్ట్రీపై పడింది. ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతున్న తెలిసిందే. ఇందులో ఇండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. అయితే మొదట టాస్ గెలుచుకున్న ఇండియా బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో ఈ ఘటనపై శ్రీరెడ్డి భగ్గుమంటోంది.

లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. కాబట్టి ఈ పిచ్ గురించి తెలిసిన వారు ఎవరైనా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటారు. కానీ నువ్వేంట్రా రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నావ్ అంటూ అతనిపై విమర్శలు గుప్పించింది. ఇదే క్రమంలో విరాట్ కోహ్లీ మీద ప్రశంసలు కురిపించింది.

ఆ కోహ్లీని చూసి నేర్చుకో రోహిత్. నీకన్నా విరట్ వెయ్యి రేట్లు బెటర్. అతనే పర్ ఫెక్ట్ కెప్టెన్. నీ తీరు చూసి విరాట్ మిగతా వారితో ఇదేంట్రా బాబు అని మిగతా ప్లేయర్స్ ను ఇన్ స్పైర్ చేస్తున్నాడు. ప్రపంచంలో అతనే ఉత్తమ కెప్టెన్. నువ్వు చెత్త కప్టెన్ వు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us