Sri reddy : స‌మంత సాంగ్‌పై శ్రీ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేసిందేంటి..!

NQ Staff - December 25, 2021 / 08:55 PM IST

Sri reddy : స‌మంత సాంగ్‌పై శ్రీ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేసిందేంటి..!

 

Sri reddy : తొలిసారి పుష్ప చిత్రం కోసం స‌మంత స్పెష‌ల్ సాంగ్‌లో డ్యాన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ పాట యూట్యూబ్‌ని షేక్ చేసింది. కొంద‌రు ఈ పాట‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. అయితే ఎప్పుడు వివాదాల‌తో వార్త‌లలోకి ఎక్కే శ్రీ రెడ్డి తాజాగా స‌మంత‌ని దారుణంగా కామెంట్స్ చేస్తూ హెడ్ లైన్స్‌లో నిలిచింది.

సమంత పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ చేసింది. ఊ అంటావా మావా..ఉహు అంటావా మావ అనే ఐటమ్ సాంగ్ పురుషుల కించపరిచే విధంగా ఉండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాట ఎంత దుమారం రేపిందంటే… పలు పురుష సంఘాలు కూడా కోర్టులో కేసులు పెట్టారు.

sri reddy comments

sri reddy comments

సింగర్ మంగ్లీ చెల్లెలు, ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్ మత్తు వాయిస్‏తో పాడిన ఈ పాట జనాన్ని బాగా తెగ ఆకట్టుకుంటుంది. అలాగే చంద్రబోస్ లిరిక్స్ అందరి దృష్టిని ఆకర్షించాయని చెప్పాలి. ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ని కంపోజ్ చేశారు. సోషల్ మీడియాలో వివాదానికి కేరాఫ్ అడ్రస్ ఆయన శ్రీ రెడ్డి సమంతా పై చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

sirreddy

sirreddy

సమంతా పై సంఘ సంస్కర్తగా మాట్లాడే రైట్ నాకు ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఊ అంటావా మావా పాటనే వినబడుతోంది. ఈ మేరకు ఈ విషయంపై ఒకటి మాట్లాడాలి..కాదు కాదు చాలా మాట్లాడాలి.. ఎంతైనా మనం సంఘ సంస్కర్తలు కదా.. మాట్లాడకపోతే ఫ్యాన్స్ ఊరుకోరు… స్పందించలేదని తిట్టుకుంటారు కదా..సమంత పెళ్ళి అయినా రెండు నెలలకే రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ తో ముద్దులు బోల్డ్ సీన్స్ లో నటించింది.

sri reddy comments

sri reddy comments

సమంత బోల్డ్ గా నటిస్తే ఆస్కార్ వస్తుందని అనుకుంటుందేమో.. ఇంకా ఈ డైవర్స్ అయిపోయినంక సమంత వ్యవహారం నాకు అస్సలు అర్థం అవడం లేదు. రికార్డు సాంగ్స్ కి డాన్స్ చేసే స్థాయికి సమంత ఎందుకు పడిపోయిందో తెలీదు. సమంతాకు కండనే లేదు.. ఆ ఐటమ్ సొంగ్ లో సమంతా ని చూస్తే జబర్దస్త్ లో లేడీ గెటప్ వేసే మగవాళ్లు లాగా ఉంది. సమంత బట్టలు మొత్తం విప్పినా అక్కడ ఏమీ ఉండవు అంటూ శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us