Sri Reddy Bold Comments On Star Heroines : మీకు ముందు, వెనకా ఏమైనా ఉన్నాయా.. స్టార్ హీరోయిన్లపై శ్రీరెడ్డి బోల్డ్ కామెంట్లు..!

NQ Staff - August 12, 2023 / 02:45 PM IST

Sri Reddy Bold Comments On Star Heroines : మీకు ముందు, వెనకా ఏమైనా ఉన్నాయా.. స్టార్ హీరోయిన్లపై శ్రీరెడ్డి బోల్డ్ కామెంట్లు..!

Sri Reddy Bold Comments On Star Heroines :

శ్రీరెడ్డి అంటేనే కాంట్రవర్సీ. ఆమె చేసే ప్రతి మాటలోనూ ఏదో ఒక వివాదం దాగి ఉంటుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఆమె చాలామందిని టార్గెట్ చేసి అప్రదిష్టపాలు అయింది. మీటూ ఉద్యమం పేరుతో ఫేమస్ అయిన ఆమె.. దాన్ని కాపాడుకోలేకపోయింది. కావాలనే కొందరు స్టార్ హీరోలను, డైరెక్టర్లను టార్గెట్ చేయడంతో ఆమెను ఇండస్ట్రీ బ్యాన్ చేసేసింది.

అప్పటి నుంచే ఆమెకు పెద్దగా ఛాన్సులు రావట్లేదు. అయినా సరే తన నోటికి మాత్రం అదుపు చెప్పకుండా ఎప్పటికప్పుడు దుమారం రేపే కామెంట్లు చేస్తుంది. ఇక పవన్ కల్యాణ్‌ పేరెత్తితే చాలు ఒంటికాలిమీద లేస్తుంది. అలాంటి శ్రీరెడ్డి అప్పుడప్పుడు స్టార్ హీరోయిన్లను కూడా బాడీ షేమింగ్ కామెంట్లు చేస్తూ ఉంటుంది.

నేను షో చేయడం స్టార్ట్ చేస్తే..

ఇప్పుడు తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్లపై కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. ఆమె మాట్లాడుతూ.. అసలు మీకు ముందు, వెనక ఏమైనా ఉన్నాయా. కత్తి లాంటి ఫిజిక్ లేకపోయినా మీరెలా స్టార్ హీరోయిన్లు అయ్యారు. అసలు నా ముందు మీరెంత. నేను గనక మేకప్ లేకుండా షో చేయడం స్టార్ట్ చేస్తే స్టార్ హీరోయిన్లు అందరూ నా వెనక నిలబడాల్సిందే.

నేను చాలా సెక్సీగా ఉంటాను. నా లాంటి ఫిజిక్ మీకు ఉందా.. నిమ్మకాయలు, ద్రాక్ష కాయలు.. చల్ హట్ అంటూ దారుణంగా కామెంట్లు చేసింది. ఇందులో శ్రీరెడ్డి తన టీషర్టు పైకి ఎత్తి తన భారీ ఎద అందాలు చూపిస్తూ ఇలాంటి కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్లు బాగా వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us