Sreemukhi : శ్రీముఖి పరువాల విందు.. ఆ రెండు పార్టులు హైలెట్..!
NQ Staff - January 17, 2023 / 04:15 PM IST

Sreemukhi : శ్రీముఖి ఈ నడుమ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటోంది.

Sreemukhi Latest Beautiful Photos
అంతే కాకుండా అందాల డోస్ ను పెంచేసి కుర్రాళ్లను ఊరిస్తోంది. నిత్యం పొట్టిబట్టలు వేసుకుంటూ కుర్రాళ్లను అల్లాడిస్తోంది. ఇప్పటికే ఆమె అందాలకు భారీగా ఫాలోయింగ్ ఏర్పడుతోంది.

Sreemukhi Latest Beautiful Photos
ఇప్పుడు ఆమెకు సోషల్ మీడియాలో హీరోయిన్ల రేంజ్ లో ఫాలోయింగ్ పెరుగుతోంది. ఆమె గతంలో సినిమాల్లో చేసింది.

Sreemukhi Latest Beautiful Photos
కానీ వాటితో అనుకున్నంత గుర్తింపు రావట్లేదని బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే పటాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అప్పటి నుంచి ఆమె వెనక్కు తిరిగి చూసుకోలేదు.

Sreemukhi Latest Beautiful Photos
ఎందుకంటే దాని తర్వాత ఆమెకు బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. బిగ్ బాస్ తర్వాత వరుసగా నాలుగైదు ఛానెళ్లలో యాంకరింగ్ చేస్తూ సుమను మించిన రెమ్యునరేషన్ తీసుకుంటోంది.

Sreemukhi Latest Beautiful Photos
అయితే ఆమె యాంకరింగ్‌కు ఇప్పుడు అందాలను కూడా జోడిస్తోంది.

Sreemukhi Latest Beautiful Photos
ఛాన్సుల కోసం సన్న బడ్డ శ్రీముఖి.. తన అందాలను ఘాటుగా చూపించడం స్టార్ట్ చేసింది.

Sreemukhi Latest Beautiful Photos
ఇక తాజాగా మరోసారి కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇందులో ఆమె గ్రీన్ కలర్ డ్రెస్సులో మెరిసింది. ఇందులో ఆమె నడుము మడతలతో పాటు ఎద పరువాలు కూడా హైలెట్ అవుతున్నాయి.