Sreemukhi : సోకుల‌తో గాల‌మేస్తున్న శ్రీముఖి.. స్ట‌న్నింగ్ లుక్స్‌కి అంతా ఫిదా

Sreemukhi : బుల్లితెర యాంక‌ర్‌గా శ్రీముఖికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అందాల శ్రీముఖి బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతోంది. అభిమానులు శ్రీముఖిని ముద్దుగా రాములమ్మ అని పిలుచుకుంటారు. కాస్త బొద్దుగా ఉన్నపటికీ శ్రీముఖి తన అందంతో సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది.

Sreemukhi cute and h0t photo shoot
Sreemukhi cute and h0t photo shoot

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది.

Sreemukhi cute and h0t photo shoot
Sreemukhi cute and h0t photo shoot

శ్రీముఖి ఇటీవల ‘క్రేజీ అంకుల్స్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీలో సింగర్ మనో, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో నటించారు. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

Sreemukhi cute and h0t photo shoot
Sreemukhi cute and h0t photo shoot

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి సోషల్ మీడియాలో స్టన్నింగ్ ఫోటోస్ షేర్ చేసింది. కళ్ళు చెదిరేలా ఉన్న ఆమె ఫొటోలు అభిమానుల‌కి పిచ్చెక్కిస్తున్నాయి. స్టైలిష్ డ్రెస్‌లో ఈ ముద్దుగుమ్మ మెరిసిపోతుంది.

Sreemukhi cute and h0t photo shoot
Sreemukhi cute and h0t photo shoot

శ్రీముఖి వయ్యారంగా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి చంద్రబింబంలా వెలిగిపోతూ ఇచ్చిన ఫోజులు కేక పెట్టించే విధంగా ఉన్నాయి. దివి నుంచి దిగివచ్చిన దేవతల చూట్టూ వెలుగు ఆవహించినట్లు శ్రీముఖి ఫోజులు ఉన్నాయి. శ్రీముఖి హాట్ నెస్ కు ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. అభిమానులు కామెంట్స్, లైక్ రూపంలో శ్రీముఖి ఫోటోస్ పై తెగ రియాక్ట్ అవుతున్నారు.

Sreemukhi cute and h0t photo shoot
Sreemukhi cute and h0t photo shoot
Sreemukhi cute and h0t photo shoot
Sreemukhi cute and h0t photo shoot
Sreemukhi cute and h0t photo shoot
Sreemukhi cute and h0t photo shoot