Smita sabharwal : హీరోయిన్ కు ఏమాత్రం తగ్గని స్మిత మేడం
NQ Staff - June 26, 2023 / 10:30 PM IST

Smita sabharwal : రాజకీయాల గురించి.. సోషల్ మీడియా గురించి ఏపాటి అవగాహణ ఉన్న వారు అయినా కూడా స్మిత సబర్వాల్ గురించి ఏదో ఒక సందర్భంలో విని ఉంటారు లేదా చూసి ఉంటారు అనడంలో సందేహం లేదు. ఐఏఎస్ ఆఫీసర్ అయితే చీర కట్టులో హుందాగా కనిపించాలని ఏమీ లేదు. వారికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఆ విషయం ను స్మిత మేడంను చూస్తే అర్థం అవుతుంది.
జిల్లాల్లో విధులు నిర్వహించే సమయంలో మరియు ప్రస్తుతం తెలంగాణ ముఖ్య మంత్రి కార్యాలయం లో అత్యంత కీలక విధులు నిర్వహిస్తున్న సమయంలో కూడా ఆమె వర్కింగ్ టైమ్ లో అత్యంత హుందాగా ఉంటూనే మరో వైపు ఆమె తన రెగ్యులర్ పర్సనల్ లైఫ్ ను కూడా ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటారు.
తాజాగా స్మిత మేడం షేర్ చేసిన ఫోటోలు అందరికి షాకింగ్ గా ఉన్నాయి. హీరోయిన్ కు ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయని.. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోయిన్స్ తో పోల్చితే స్మిత మేడం ఇంకా ఎక్కువ అందంగా ఉన్నారు అంటూ నెటిజన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఐఏఎస్.. ఐపీఎస్ అనగానే ప్రతి రోజూ చీర కట్టులోనే.. చాలా పద్దతిగా కనిపించాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా ఉండొచ్చు అంటూ స్మిత మేడంను చూస్తే అర్థం అవుతుంది. ఇతర ఐఏఎస్ అధికారులు కూడా స్మిత మేడమ్ ను చూసి పర్సనల్ లైఫ్ ను మిస్ కాకుండా ఎంజాయ్ చేయవచ్చు.

Smita sabharwal photos goes viral

Smita sabharwal photos goes viral