అక్క మృతదేహంతో 45 రోజులు గడిపిన చెల్లెళ్లు

Advertisement

చెన్నై లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. చెన్నై నగరంలోని ఓ గోడౌన్ లో అక్క మృతుదేహంతో ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా 45 రోజులు గడిపారు ఇద్దరు చెల్లెల్లు. అయితే స్థానికులు కరోనా భయంతో ఆ మృతు దేహానికి అంత్యక్రియలు చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇక రోజులు గడవడంతో మృతుదేహం నుండి దుర్వాసన వచ్చింది.

దీనితో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే పోలీసులు వచ్చి మృతు దేహాన్ని తరలిస్తుండగా గోడౌన్ లో భారీగా బంగారం, నగదు లభ్యం అయింది. అయితే ఆ ముగ్గురు అక్కచేల్లెల్లు చెత్త ఏరుకునే వారు అని పోలీసులు గుర్తించారు. ఇక చెత్త ఏరుకునే వారి దగ్గర అంత డబ్బు , బంగారం లభ్యం అవడంతో పోలీసులకు ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here