ఆక్సిజన్ లెవెల్ లో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉందన్న డాక్టర్లు కానీ….

Advertisement

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. అయితే కరోనా వచ్చిన ఆయన చెన్నై లోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే తాజాగా ఆ హాస్పిటల్ వైద్యులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి పై బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం బాలు ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, అలాగే ఆక్సిజన్ లెవల్స్ కూడా నిలకడగానే ఉన్నాయి అని పేర్కొన్నారు.

ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. బాలును మైడిపెండెన్సీలో ఉంచి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. బాలు తొందరగా కరోనా నుండి కోలుకొని మాములు స్థితికి రావాలని తన అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here