Shriya Saran : శ్రియా శరణ్: వయసు పెరుగుతోందా.? తరుగుతోందా.?
NQ Staff - November 30, 2022 / 03:53 PM IST

Shriya Saran : ఎప్పటి ‘ఇష్టం’ సినిమా.? ఆ సినిమాతో హీరోయిన్‌గా క్యూట్ ఎంట్రీ ఇచ్చింది అందాల భామ శ్రియ శరణ్. అప్పటి నుంచీ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు శ్రియ.
హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో వున్నప్పుడే ఐటెం అవతారమెత్తింది. పలు సూపర్ హిట్ స్పెషల్ సాంగ్స్‌లో శ్రియ నటించింది. ఓ వైపు స్పెషల్ సాంగ్స్ చేస్తూనే, మరోవైపు హీరోయిన్‌గానూ అవకాశాలు దక్కించుకుంది శ్రియ.

Shriya Saran Latest Cute Video
ఇప్పటికీ అదే గ్లామర్. ఆ ఏజ్ ఏంటీ.? ఆ గేజ్ ఏంటీ.? అనకుండా వుండలేం శ్రియ విషయంలో. తాజాగా శ్రియ పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే, నేటి తరం హీరోయిన్లకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
ఆ ఏజ్ ఏంటీ.? ఆ గ్లామర్ ఏంటీ.?

Shriya Saran Latest Cute Video
ఆ రేంజ్‌లో శ్రియ తన గ్లామర్‌తో కేక పుట్టిస్తోంది. డీప్ నెక్ క్లీవేజ్ అవుట్ ఫిట్‌లో శ్రియ శరణ్ పరువాల ఆరబోతకు పిచ్చెక్కిపోతోంది నెటిజనం.

Shriya Saran Latest Cute Video
శ్రియ కెరీర్‌కి డౌన్ ఫాల్ అన్నదే లేదా.? అని కుళ్లుకుంటోంది నేటి జనరేష్ అందం. రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అజయ్ దేవగణ్‌కి జోడీ, రామ్ చరణ్‌కి తల్లి పాత్రలో కనిపించింది.

Shriya Saran Latest Cute Video
ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే చిన్న ఎపిసోడే అయినా, కనిపించిన ఆ కాసిన్ని క్షణాలూ తన మార్కు క్రియేట్ చేసింది శ్రియ.

Shriya Saran Latest Cute Video
తెలుగుతో పాటూ, తమిళ, హిందీ సినిమాల్లోనూ శ్రియ శరణ్ ఇంకా సత్తా చాటుతూనే వుంది. పెళ్లయ్యి, ఓ బిడ్డకి తల్లి కూడా అయినా శ్రియ శరణ్ ఒంపు సొంపుల్లో ఎలాంటి మార్పు రాలేదు.

Shriya Saran Latest Cute Video
శ్రియ విషయంలో ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే.

Shriya Saran Latest Cute Video