టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్

Advertisement

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. అయితే ఇప్పటికే ముగ్గులు ఎమ్మెల్యేలు టీడీపీని వీడారు. ఇది ఇలా ఉంటె తాజాగా మరో ఎమ్మెల్యే కూడా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నాడు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీ పార్టీని వీడనున్నారు. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ని కలవనున్నారు.

ఇక వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బాటలోనే గణేష్‌ వైసీపీలో చేరే అవకాశం ఉంది. అలాగే నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇక గణేష్ పార్టీ ని వీడబోతుండడంతో పార్టీ కి పెద్ద షాక్ అని చెప్పాలి. అయితే గణేష్ గత కొన్ని రోజులుగా టీడీపీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here