Shivathmika Rajashekar : ఎత్తైన పరువాలను కెమెరాకు దగ్గరగా చూపిస్తున్న శివాత్మిక..!
NQ Staff - June 14, 2023 / 03:08 PM IST

Shivathmika Rajashekar : శివాత్మిక రోజు రోజుకూ అందాల డోస్ పెంచుతూనే ఉంది. యాంగ్రీ హీరో రాజశేఖర్ కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. వస్తూనే అందరితో దొరసాని అనిపించుకుంది.

Shivathmika Rajashekar Latest Beautiful Video
కానీ ఏం లాభం.. ఆ సినిమా తర్వాత ఆమెకు మంచి సినిమాలే పడలేదు. స్టార్ హీరోలు కాదు కదా.. కనీసం యావరేజ్ హీరోలు కూడా పిలిచి అవకావాలు ఇవ్వట్లేదు.

Shivathmika Rajashekar Latest Beautiful Video
దాంతో ఆమె వచ్చిన అవకాశాలతోనే సరిపెట్టుకుంటోంది. కానీ ఎంత హీరో కూతురు అయినా సరే ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టు అందాలను ఆరబోస్తేనే ఫాలోయింగ్ పెరుగుతుందని ఆమెకు కూడా అర్థం అయినట్టు ఉంది. అందుకే నాటు అందాలతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తూనే ఉంది ఈ భామ.

Shivathmika Rajashekar Latest Beautiful Video
శివాని కంటే శివాత్మికకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే ఆమె ఆ రేంజ్ లో అందాలను చూపిస్తోంది.

Shivathmika Rajashekar Latest Beautiful Video
మరి ఈ జనరేషన్ లో హీరోయిన్ గా చేయాలంటే అందాలను పరిచేయాలని ఆమెకు బాగానే అర్థం అయినట్టు ఉంది. అందుకే ఆమె సోషల్ మీడియాను తన గ్లామర్ ఆరబోసేందుకు ఎంచుకుంది.

Shivathmika Rajashekar Latest Beautiful Video
తాజాగా లెహంగాలో మరోసారి రెచ్చిపోయింది. ఇందులో ఆమె తన ఎద అందాలు మొత్తం క్లోజప్ లో చూపించేస్తోంది. ఇందులో ఆమె ఎత్తైన పరువాలు కుర్రాళ్లకు పిచ్చి లేపుతున్నాయి.

Shivathmika Rajashekar Latest Beautiful Video
ఇంత ఘాటుగా సొగసులను చూపించడం మామూలు విషయం కాదనే చెప్పుకోవాలి. ఇంతగా అందాలను చూపిస్తున్నందుకు అయినా ఆమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.