Shane Warne Biopic : షేన్ వార్న్ బయోపిక్.. బెడ్ రూమ్ సీన్ లో నటిస్తూ గాయాల పాలైన హాలీవుడ్ నటులు..!

NQ Staff - June 17, 2023 / 09:27 AM IST

Shane Warne Biopic : షేన్ వార్న్ బయోపిక్.. బెడ్ రూమ్ సీన్ లో నటిస్తూ గాయాల పాలైన హాలీవుడ్ నటులు..!

Shane Warne Biopic : క్రికెట్ లో ఓ లెజెండ్ గా వెలుగొందాడు షేన్ వార్న్. ఆయన క్రికెట్ లో ఎన్నో అవార్డుల, రికార్డులు కొల్లగొట్టాడు. అలాంటి ఆయన.. వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. సిమోన్ తో పదేండ్ల పాటు వివాహ బంధం తర్వాత విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత లండన్ కు చెందిన మోడల్ తో రెండేండ్ల పాటు సహజీవనం చేశాడు.

ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసి.. చాలాసార్లు సెక్స్ వర్కర్లతో దొరికి పోయాడు. హాలీవుడ్ నటీమణులతో చాలామందితో డేటింగ్ చేశాడు. వారితో తన ఇంట్లోనే కిటికీలు, తలుపులు తెరికి మరీ సెక్స్ చేసేవాడంటూ అప్పట్లో వార్తలు ఓ రేంజ్ లో వచ్చాయి. అయితే ఇప్పుడు షేన్ వార్న్ బయోపిక్ ను తీస్తున్నారు.

షేన్ వార్న్ బయోపిక్‌లో ఈ కాంట్రవర్సీలతో పాటు అతని శృంగార వాంఛలను, కామక్రీడలను కూడా చూపించ బోతున్నారు. ఇక షేన్ వార్న్ పాత్రలో హాలీవుడ్ నటుడు అలెక్స్ విలియమ్స్, ఆయన మాజీ భార్య సిమోన్ పాత్రలో మార్నే కెన్నడీ నటిస్తోంది. అయితే వీరిద్దరూ తాజాగా సెక్స్ సీన్ లో పాల్గొన్నారు.

బెడ్ మీద స్టాండింగ్ పొజీషన్ లో ఈ సీన్ చేస్తుండగా సడెన్ గా ఫ్లోర్ మీద పడిపోయారు. దాంతో ఇద్దరికీ గాయాలు అయ్యాయి. అలెక్స్ తలకు గాయం కాగా.. కెన్నడీ మోచేతికి గాయం అయింది. వీరిద్దరూ కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ బయోపిక్ ను రెండు భాగాలుగా తీస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us