యుగాంతం పై క్లారిటీ ఇచ్చిన శాస్త్రవేత్తలు

Advertisement

యుగాంతపై ఎలాంటి వార్తలు వచ్చిన వాటిపై ఆసక్తి కలుగుతుంది. అయితే యుగాంతం పై ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. ముఖ్యంగా 2000, 2012, 2020 సంవత్సరాలలో యుగాంతం జరుగుతుందని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఈ యుగాంతం గురించి శాస్త్రవేత్తలు అనేక విషయాలు పరిశోధనలు చేసి కనుకొన్నారు.

భవిష్యత్తులో వచ్చే వెయ్యి సంవత్సరాల వరకు ప్రకృతిలో సంభవించే విపత్తుల వలన భూమికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ప్రస్తుతం యుగాంతం గురించి వస్తున్న వార్తలు అన్ని కూడా కేవలం కల్పితం మాత్రమే అని స్పష్టం చేసారు. అయితే ఇలాంటి వార్తల గురించి భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్త మాట్ కాప్లాన్ తమ పరిశోధనలో పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here