Sara Ali Khan Latest Cute Photos : టాప్ విప్పేసి బ్రా అందాలతో సెగలు పుట్టిస్తున్న సారా అలీఖాన్..!
NQ Staff - June 25, 2023 / 03:18 PM IST

Sara Ali Khan Latest Cute Photos : బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్. ఇలా ఎంట్రీ ఇచ్చిన చాలామంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా బాగానే సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారి బాటలోనే నడుస్తోంది సారా అలీఖాన్. ఆమె సైఫ్ అలీఖాన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె సినిమాల్లోకి రాకముందు కాస్త లావుగా ఉండేది.

Sara Ali Khan Latest Cute Photos
కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత బాగా సన్నబడిపోయింది. అంతే కాకుండా తన అందాలను ఎప్పటికప్పుడు ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది ఈ భామ. ఎంత స్టార్ కిడ్ అయినా సరే అందాలను దాచుకోవడానికి అస్సలు ఇష్టపడదు ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

Sara Ali Khan Latest Cute Photos
ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తోంది. తాజాగా సారా అలీఖాన్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ హాట్ ఫొటోషూట్ చేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sara Ali Khan Latest Cute Photos
ఇందులో ఆమె లెహంగాలో మెరిసింది. తన ఎద అందాలు కనిపించేలా డ్రెస్ వేసుకుని నాటు ఫోజులు ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. పైగా ఓ చోట వయ్యారంగా కూర్చుని అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తోంది. ఇందుకు సంబంధించిన పిక్స్ లో ఆమె కిల్లింగ్ లుక్స్ లో ఆకట్టుకుంటోంది.

Sara Ali Khan Latest Cute Photos