విరాట్ చెప్పిన ఆ ఒక్క మాట నా జీవితాన్ని మార్చేసింది

Admin - September 30, 2020 / 12:54 PM IST

విరాట్ చెప్పిన ఆ ఒక్క మాట నా జీవితాన్ని మార్చేసింది

ఐపీఎల్ 2020 ఈ సీజన్ లో యువ ఆటగాళ్లు వాళ్ళ ప్రతిభ కనబరుస్తున్నారు. ఇక ఇదే తరుణంలో సంజు సాంసన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. అయితే సంజు మాట్లాడుతూ.. క్రికెట్ ఆడటానికి ఇంకా 10 సంవత్సరాలు వరకు ఏమైనా చేయాలనీ, ని దగ్గర ఉన్న శక్తులు అన్ని ఉపయోగించి క్రికెట్ ఆడాలని నాకు విరాట్ కోహ్లీ ధైర్యాన్ని నింపాడని సంజు సాంసన్ పేర్కొన్నాడు.

అలాగే నీకు కావాలంటే కేరళ ఫుడ్ తీసుకొమ్మని, కానీ పది సంవత్సరాల వరకు క్రికెట్ కోసం కష్టపడాలి అని విరాట్ చెప్పాడని వివరించారు. విరాట్ చెప్పిన మాటలు నిజంగా నా జీవితాన్ని మార్చేశాయని సంజు సాంసన్ వెల్లడించాడు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us