Samyuktha Menon : అక్కడ తెరపెట్టేసిన సంయుక్తా మీనన్.. అందాల బ్యాంకు ఓపెన్..!
NQ Staff - June 22, 2023 / 09:22 PM IST

Samyuktha Menon : ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సంయుక్తా మీనన్. ప్రస్తుతం హిట్ అనే పేరుకు ఆమె కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. హిట్ కావాలంటే సంయుక్తా రావాల్సిందే అన్నట్టు పరిస్థితులు మారిపోయాయి. ఎందుకంటే ఆమె నటిస్తున్న సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నాయి.

Samyuktha Menon Latest Beautiful Pics
భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ మలయాళ భామ. ఆ సినిమాతో వస్తూనే మంచి హిట్ కొట్టింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి.

Samyuktha Menon Latest Beautiful Pics
తెలుగులో బింబిసార మూవీతో మరో హిట్ అందుకుంది. కానీ అప్పుడు ఆమె పేరు అంతగా వినిపించలేదు.

Samyuktha Menon Latest Beautiful Pics
కానీ రీసెంట్ గా వచ్చిన సార్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అప్పటి నుంచి ఆమె పేరు మార్మోగిపోతోంది.

Samyuktha Menon Latest Beautiful Pics
దాని తర్వాత ఆమె నటించిన విరూపాక్ష సినిమా మరో రేంజ్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇప్పుడు ఆమెకు బాగానే ఛాన్సులు వస్తున్నాయి.

Samyuktha Menon Latest Beautiful Pics
మరి ఇంతగా ఛాన్సులు వస్తున్నప్పుడు అందాలను కూడా ఓ రేంజ్ లోనే చూపించాలని డిసైడ్ అయిపోయింది ఈ హాట్ బ్యూటీ. తాజాగా మరోసారి పరువాల విందు చేసింది.

Samyuktha Menon Latest Beautiful Pics
ఇందులో ఆమె ఎద పొంగులు కనిపించేలా ఎక్స్ పోజింగ్ చేసేసింది. ఇంత నాటుగా చూపిస్తుందని ఎవరూ అనుకోలేరేమో.

Samyuktha Menon Latest Beautiful Pics