నిర్మాతకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సమంత

Advertisement

సమంత అక్కినేని నటించిన మజిలీ, ఓ బేబీ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే తరువాత నటించిన జాను సినిమా అభిమానులను కాస్త నిరాశ పరిచింది. అయితే దీనితో సమంత రెమ్యునరేషన్ ని భారీగానే పెంచేసిందని ఫిలింనగర్ లో చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ జాను సినిమాకి ముందు సమంత రెండు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంది. అయితే ఈ సినిమా తరువాత సమంత మరో కోటి రూపాయలు పెంచిందని వార్తలు వస్తున్నాయి.

తాజాగా సమంతతో ఓ బ్లాక్ బస్టర్ రూపొందించిన ఓ ప్రొడక్షన్ హౌస్ ఓ స్క్రిప్ట్ తో ఆమెను సంప్రదించారు. అయితే ఆ స్క్రిప్ట్ సమంతకు నచ్చడంతో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా కోసం సమంతకు 3.5 కోట్ల రూపాయలు పారితోషికం అడిగిందని వార్తలు వస్తున్నాయి. ఇక అంత పారితోషికం అడిగే సరికి నిర్మాత కంగుతిన్నాడు. ఇక తనకు గిట్టుబాటు అవ్వక వేరే హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here