రష్యా వ్యాక్సిన్ పేరు ఏంటో తెలుసా..!

Admin - August 11, 2020 / 01:24 PM IST

రష్యా వ్యాక్సిన్ పేరు ఏంటో తెలుసా..!

కరోనా వ్యాక్సిన్ విషయంలో రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఎన్నో రోజుల నుండి వ్యాక్సిన్ విడుదల చేస్తున్న అని చెప్పిన రష్యా చిట్ట చివరకు వ్యాక్సిన్ విషయంలో విజయం సాధించింది. వాళ్ళు విడుదల చేసిన వ్యాక్సిన్ ను ఇప్పటికే రష్యా అధ్యక్షుడు కూతురి పుతిన్ కి మొదటి సరిగా ఇప్పించారు.

ఆమె ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని పుతిన్ తెలిపారు. అయితే ఆ వ్యాక్సిన్‌కు ఒక పేరు పెట్టారు. ‘రష్యా స్పుత్‌నిక్ V (స్పుత్‌నిక్ 5)” గా నామకరణం చేసారు. ఈ క్రమంలో ఆ వ్యాక్సిన్‌ను రష్యాలో ప్రస్తుతం పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయనున్నారు. త్వరలో ఇతర దేశాలలో కూడా విడుదల చేయనున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us