అందుకే పుష్ప సినిమా నుండి బయటకు వచ్చేసా..!

Advertisement

అల్లు అర్జున్ సుకుమార్ కంబినేసన్ లో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడని చాలా మంది అంటున్నారు. అయితే తాను విలన్ గా నటిస్తున్నాడు అని కొంతమంది , మరికొంత మంది ఏమో తాను ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

ఇది ఇలా ఉంటె ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడా లేదా అనేది క్లారిటీ లేదు. కొంతమంది ఏమో తాను పారితోషకం అధికంగా అడిగారని అందుకే సుకుమార్ మరియు మైత్రి మూవీ వారు విజయ్ ను తొలగించారని అంటున్నారు. కొంతమంది ఏమో తనకు పారితోషకం నచ్చక తానే బయటకు వచ్చాడని అంటున్నారు. మరి కొంతమంది ఏమో విజయ్ కి రోల్ నచ్చక కాదు..పారితోషకం సరిపోక తానే పుష్ప నుండి బయటకు వచ్చారని అంటున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here