RRR సినిమాలో కట్టప్ప ఎవరో తెలుసా..!

Advertisement

రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమా త్రిబులు ఆర్. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు రాజమౌళి. తరువాత ఈ త్రిబుల్ ఆర్ సినిమాను తీయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ఈ త్రిబుల్ ఆర్ సినిమా గురించి వచ్చే ప్రతి అప్ డేట్ ప్రేక్షకులకు ఆసక్తి కరంగా ఉంటుంది. అంతే కాదు ఈ సినిమా ఇద్దరు టాప్ హీరోలు అయినా.. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లాంటి మల్టి స్టార్స్ నటించబోతుండడం తో ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ఒక కేజ్రీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ మరియు కోలీవుడ్ నుండి ఇద్దరు నటులు అజయ్ దేవగన్ మరియు సముద్ర ఖని నటిస్తున్న విషయం తెలిసిందే..

ఇక ఈ త్రిబుల్ ఆర్ సినిమాలో వీళ్లిద్దరి పాత్రలు కీలకంగా ఉండబోతున్నాయంట. అయితే తన సినిమా కథలో ప్రతి పాత్ర కీలకంగా ఉండేలా చూసుకునే రాజమౌళి వీళ్లిద్దరి పాత్రలు కూడా కీలకంగా చూపించబోతున్నాడు అట. ఇక ఈ సినిమాలో కట్టప్ప తరహాలో సముద్ర ఖని కి ఒక పాత్ర ఉండనుంది. బాహుబలిలో కట్టప్ప తరహాలో బీమ్, అల్లూరి పోరాటాలలో సహాయం చేసేవాడిగా సముద్ర ఖని పాత్ర ఉంటుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here