Rocking Rakesh And Sujatha : వైభవంగా రాకింగ్‌ రాకేష్-సుజాత ఎంగేజ్‌ మెంట్.. పాల్గొన్న రోజా..!

NQ Staff - January 28, 2023 / 09:24 AM IST

Rocking Rakesh And Sujatha  : వైభవంగా రాకింగ్‌ రాకేష్-సుజాత ఎంగేజ్‌ మెంట్.. పాల్గొన్న రోజా..!

Rocking Rakesh And Sujatha  : బుల్లితెరపై ఎన్నో ప్రేమ జంటలు ఉన్నాయి. అందులో కొన్ని టీఆర్పీ వరకే ఆగిపోతే.. మరికొన్ని మాత్రం రియల్‌ లైఫ్ లో కూడా కొనసాగుతున్నాయి. ఇలా రియల్‌ లైఫ్ లో ఒక్కటవుతున్న జంటల్లో చేరిపోయారు రాకింగ్‌ రాకేష్‌-సుజాత. వీరిద్దరి గురించి పరిచయమే అవసరం లేదు. రాకేష్‌ జబర్దస్త్‌ తో ఫేమస్‌ అయితే.. సుజాత బిగ్ బాస్‌ తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.

Rocking Rakesh Sujatha Engaged In Grand Manner

Rocking Rakesh Sujatha Engaged In Grand Manner

అయితే రాకింగ్ రాకేష్ స్కిట్లలో చేస్తున్న సుజాత.. రాను రాను ఆ సన్నిహిత్యమే ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. అప్పటి నుంచి బుల్లితెరపై వీరిద్దరూ హంగామా చేస్తూనే ఉన్నారు. చాలాసార్లు స్టేజిమీదనే వీరిద్దరూ ప్రపోజ్‌ కూడా చేసుకున్నారు.

Rocking Rakesh Sujatha Engaged In Grand Manner

Rocking Rakesh Sujatha Engaged In Grand Manner

అప్పటి నుంచే ఇద్దరి మధ్య ఏదో ఉందనే రూమర్లు పుట్టుకొచ్చాయి.

పెండ్లి వైపు అడుగులు..

Rocking Rakesh Sujatha Engaged In Grand Manner

Rocking Rakesh Sujatha Engaged In Grand Manner

వాటికి వీరిద్దరూ చెక్‌ పెడుతూ తామిద్దం ప్రేమలో ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు. గత కొంత కాలంగా వీరిద్దరూ డేటింగ్‌ లో ఉన్నారు. అప్పుడప్పుడు వెకేషన్లకు కూడా వెళ్లారు. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ తమ ప్రేమను పెండ్లి వైపు తీసుకెళ్లారు. వీరిద్దరూ తాజాగా ఎంగేజ్‌ మెంజ్‌ చేసుకున్నారు.

Rocking Rakesh Sujatha Engaged In Grand Manner

Rocking Rakesh Sujatha Engaged In Grand Manner

ఈ ఎంగేజ్‌ మెంట్ వేడుకకు మంత్రి రోజా హాజరయ్యారు. అలాగే జబర్దస్త్‌ కమెడయిన్లు, బిగ్ బాస్‌ కంటెస్టెంట్లు కూడా హాజరయ్యారు.

Rocking Rakesh Sujatha Engaged In Grand Manner

Rocking Rakesh Sujatha Engaged In Grand Manner

శుక్రవారం వీరిద్దరి ఎంగేజ్‌ మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us