Rithu Chowdary Latest Beautiful Video : థండర్ థైస్ తో చంపేస్తున్న రీతూ చౌదరి.. ఫిజిక్ చూపిస్తోందా..?

NQ Staff - July 10, 2023 / 03:05 PM IST

Rithu Chowdary Latest Beautiful Video : థండర్ థైస్ తో చంపేస్తున్న రీతూ చౌదరి.. ఫిజిక్ చూపిస్తోందా..?

Rithu Chowdary Latest Beautiful Video  :

జబర్దస్త్ తో ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. అసలు అడ్రస్ లేని వారు కూడా ఈ షోతో స్టార్ సెలబ్రిటీలు అయిపోయారు. ఇలాంటి వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు. ఆమె ఎన్నో ప్రోగ్రామ్స్ చేసినా రాని గుర్తింపు కేవలం జబర్దస్త్ వల్ల వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ముద్దుగుమ్మ సినిమాలపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

మొదట్లో కొన్ని సీరియల్స్ లో నటించింది. కానీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ క్రమంలోనే ఆమె జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే హైపర్ ఆది టీమ్ లో నటించింది. ఇంకేముంది ఆమె అనుకున్నంత గుర్తింపు ఆటోమేటిక్ గా సొంతం అయిపోయింది. అంతే కాకుండా అజార్ తో లవ్ ట్రాక్ అంటూ ఏదో ట్రై చేసింది.

అతనితో లవ్ ట్రాక్..

అది టీఆర్పీ స్టంట్ అని అందరికీ తెలిసిపోయింది. కానీ ఆమె మాత్రం తన ప్రయత్నాలు ఆపట్లేదు. అంతే కాకుండా అటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఎన్నో స్కిట్లు చేసింది. ఆమె అంతకు ముందే సీరియల్స్‌ లో కొన్ని పాత్రలు చేసింది. ఇప్పటికీ ఇంటిగుట్టు అనే సీరియల్‌ లో నటిస్తోంది రీతూ. కాగా రీతూ చౌదరి అటు సినిమాల్లో కూడా రాణించాలని బాగానే ప్రయత్నాలు చేస్తోంది.

అందుకోసం ఆమె కూడా గ్లామర్‌ ను ఆరబోస్తోంది. ఇప్పుడు తరచూ వెకేషన్లకు వెళ్తోంది. తాజాగా ఓ వెకేషన్ లో ఉన్న ఈ భామ.. అక్కడ తన ఎద అందాలను మొత్తం ఆరబోసింది. అంతే కాకుండా పొట్టి డ్రెస్సులో తన నడుము, నాభి అందాలతో పాటు థైస్, ఎద పరువాలను కూడా ఎక్స్ పోజింగ్ చేసింది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us