వర్మకు కరోనా వచ్చిందా..!

Advertisement

వివాదాస్పక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ లాక్ డౌన్ సమయంలో వరుస సినిమాలతో చాలా బిజీ గా మారిపోయాడు. అయితే వర్మ గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. దీనితో వర్మకు మరియు తనను కలిసిన వారికి కరోనా లక్షణాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ విషయం పై తనదైన శైలిలో స్పందించాడు వర్మ.

అలాగే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని వర్మ చెప్పాడు. అలాగే ఈ వార్త అబద్ధం అయినందుకు వాళ్ళు చాలా బాధపడి ఉంటారని అన్నారు. భవిష్యత్ లో వారి కోరిక తీరాలని ఆశిస్తున్నానని వర్మ తెలిపాడు. ప్రస్తుతానికి అయితే నేను చాలా ఆరోగ్యంగా, ఫిట్ గా ఉన్నానని వర్మ కౌంటర్ ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here