Double Decker Bus: డబల్ డెక్కర్ బస్సు లు నిలిపివేయడానికి కారణం ఏంటి? మళ్లీ రాబోతున్నాయ్యా..

Double Decker Bus: డబల్ డెక్కర్ బస్సు లు చూడ్డానికి ఎంతో బాగుంటాయి. చూద్దాం కాదు ఆ బస్సు లోన ప్రయాణించిన కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది..90 లలో ఈ రకమైన బస్సులో మనకు చాలా కనిపించేవి.. ఇప్పుడు సినిమాల్లో తప్ప బయట ప్రపంచం లో కనిపించడం చాలా అరుదు గా మారింది.. ఇటీవలే దీనిగురించి , ఈ బస్సులు మళ్లీ నడపడం పై వార్త వెలువడింది. అదేమిటంటే కేటీఆర్ ను o వ్యక్తి డబుల్ డెక్కర్ బస్సు నడపాలని ఎక్కువగా కేటీఆర్ దీని గురించి ఆలోచించాలని రవాణా శాఖ మంత్రికి అర్జీ పెట్టారు.. నిర్వహణ కష్టతరమవుతుంది అన్న కారణంతో ఈ బస్సులను ఇప్పుడు నడపడం ఆపేశారు.. ఈ నేపథ్యంలో తిరిగి ఈ బస్సులను వాడుకలోకి తెస్తమనడం తో ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి..

Reason behind Stopping double decker buses : డబల్ డెక్కర్ బస్సు
Reason behind Stopping double decker buses

ఇంత ఫేమస్ అయిన డబుల్ డెక్కర్ బస్ నువ్వు వెళ్లి పోవడానికి కారణాలు చాలా ఉన్నాయి ఒకటి దీని నిర్వహణ చాలా కష్టతరంగా ఉండేదట..ఇద్దరు కండక్టర్ లతో ఈ బస్సు అదనపు సిబ్బందినీ కోరడం వల్లే ఈ బస్సును నిలిపివేయడానికి ప్రధాన కారణమని చెబుతారు.. దేనికి మైంటనేన్స్ కూడా బాగానే ఖర్చు అయ్యేది.. డబల్ డెక్కర్ లు నడవడం కూడా కష్టంగా ఉండేది.. ఇప్పుడంటే రోడ్లు 10% బాగానే ఉన్నా అప్పటి రోడ్లు గుంతలతో ఉండి ఈ బస్సు ప్రయాణించేటప్పుడు ఒకేవైపు వంగుతూ ప్రమాద ఘంటికలు సూచించేది..

ఈ బస్సు కు సంబంధించిన స్పేర్ పార్ట్స్ పెద్దగా లభించేది కాదు.. అవి అప్పుడు హైదరాబాదులో దొరకకపోవడంతో ఈ బస్సులు ఆపడానికి అది కూడా ముఖ్యకారణం.. అలాగే ఎత్తు కూడా ఈ బస్సును ఆపడానికి ప్రధాన కారణం.. ఎందుకంటే ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల రోడ్డు మీద ఉండే తీగలు, గ్రిల్స్ వంటి వాటికి తగిలి ప్రయాణానికి అంతరాయం కలిగించేవి.. అందువల్ల ఈ బస్సును నిలిపివేశారు .. మరి ఈ బస్సులు మళ్లీ రాబోతున్నాయి అంటున్న వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒకవేళ వస్తే ఇప్పుడున్న సాంకేతికతను ఉపయోగించి ఏ విధంగా విజయవంతం చేస్తారో చూడాలి..

Advertisement