Rashmi Gautam Latest Traditional Photos : చుడిదార్ లో బ్యూటిఫుల్ గా మెరిసిన రష్మీ.. ఆ లుక్స్ ఏంట్రా బాబు..!
NQ Staff - July 17, 2023 / 05:07 PM IST

Rashmi Gautam Latest Traditional Photos :
యాంకర్ గా రష్మీకి ఇప్పుడు చేతినిండా షోలే ఉన్నాయి. ఇప్పుడు జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా చేసుకుంటూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది.

Rashmi Gautam Latest Traditional Photos
ఇన్ని రోజులు ఆమె కేవలం జబర్దస్త్ లో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు సుధీర్ వెళ్లిపోవడంతో ఆమెకు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసే అవకాశం కూడా దక్కింది.

Rashmi Gautam Latest Traditional Photos
ఆమె బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా రాణించాలని ఎంతో ఆశ పడింది. అందుకే హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించింది.

Rashmi Gautam Latest Traditional Photos
చేసిన సినిమాల్లో దాదాపు బోల్డ్ గానే నటించింది. కానీ ఆమె ఎంత రెచ్చిపోయి నటించినా సరే హీరోయిన్ గా హిట్లు మాత్రం పెద్దగా రాలేదు.

Rashmi Gautam Latest Traditional Photos
దాంతో హీరోయిన్ గా ఎక్కువ కాలం నిరూపించుకోలేకపోయింది.

Rashmi Gautam Latest Traditional Photos
ఛాన్సుల కోసమేనా..
కానీ ఆమెకు మల్లెమాల నుంచి మాత్రం అవకాశాలు బాగానే వస్తున్నాయి. స్టార్ హీరోయిన్ కు ఉండాల్సినంత అందం ఆమె సొంతం.

Rashmi Gautam Latest Traditional Photos
కానీ ఏం లాభం.. ఆమె అందాలు ఆమెను స్టార్ హీరోయిన్ ను చేయలేకపోయాయి.

Rashmi Gautam Latest Traditional Photos
అందుకే ఆమె మరిన్ని ఛాన్సులు పట్టాలనే ఉద్దేశంతో అందాల డోస్ ను పెంచేస్తోంది ఇప్పుడు తాజాగా మరోసారి రెచ్చిపోయింది ఈ భామ.

Rashmi Gautam Latest Traditional Photos
తాజాగా రష్మీ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె కూల్ లుక్ లో అదరగొట్టేసింది. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది ఈ బ్యూటీ.

Rashmi Gautam Latest Traditional Photos
ఆమె ఫొటోలు చూసిన వారంతా వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

Rashmi Gautam Latest Traditional Photos