రానా పెళ్ళికి ప్రభాస్ అనుష్క ఎందుకు రాలేదో తెలుసా ?

Advertisement

కరోనా సినీ నటులు ను కూడా వదలడం లేదు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ లో చాలా మంది కరోనా బారిన పడ్డారు. అయితే కొందరు వివాహాలు చేసుకుందాం అనుకున్న.. ఆటంకాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ నిబంధనలతో వివాహాలు చేసుకున్నారు. దాంట్లో యువ హీరో నిఖిల్, నితిన్ లు కూడా చేసుకున్నారు. తాజాగా దగ్గుబాటి రానా కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే రానా తాను ప్రేమించిన మిహీకా బజాజ్ తో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి రానా కుటుంబంతో సహా 50 మంది అతిథులకు మాత్రమే అనుమతి లభించింది.

అయితే ఆ అతిథి జాబితాలో తన సన్నిహిత కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఉన్నారు. సినీ ఇండస్ట్రీ నుండి మాత్రం రానా కేవలం ముగ్గురు అతిథులను మాత్రమే ఆహ్వానించాడు. దాంట్లో నాగ చైతన్య, అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ లు ఉన్నారు. కానీ రానా వివాహంలో ప్రభాస్, అనుష్కలు లేకపోవడం అందరిని షాక్ కు గురి చేస్తుంది. ఒకవైపు రానా, ప్రభాస్ మరియు అనుష్కలు కలిసి ఐదు సంవత్సరాలు కలిసి పనిచేశారు. అలాగే రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ అతిథి జాబితాలో ఉండటం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే రానా, అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ లు ముగ్గురు కూడా చిన్నప్పటి నుండి స్కూల్ లో మంచి స్నేహితులు. అలాగే రానా, రామ్ చరణ్ తమ సన్నిహిత స్నేహం గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు. అయితే ప్రభాస్ మరియు అనుష్కలను తన వివాహానికి ఆహ్వానించకపోవడం వలన అభిమానులు షాక్ కు గురవుతున్నారు. మరోక వైపు డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌలి మరియు అతని కుటుంబంకు కరోనా పాజిటివ్ నిర్దారణ అవ్వడంతో హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here