కరోనా కంటే అది ప్రమాదకరం మరో సారి రామ్ ట్వీట్

Advertisement

రామ్ పోతినేని తాను చేసిన ట్వీట్ తో సంచలనంగా మారాడు. అయితే ఇప్పటికే తాను చేసిన వాక్యాలకు ఏపీ ఏసీపీ కూడా స్పందించి రామ్ కు కౌంటర్ ఇచ్చాడు. దీనితో నెం ఇంకెప్పుడు ట్వీట్ చేయను అని చెప్పిన రామ్ మరోసారి ఓ సంచలన ట్వీట్ చేసాడు.అయితే కరోనా వైరస్ కంటే కులం పిచ్చి చాలా ప్రమాదకరమని రామ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. “

కరోనా కంటే కులం అనే రోగమే పెద్ద అంటువ్యాధి అని అన్నాడు. అలాగే మిమ్మల్ని కులం పిచ్చిలోకి లాగడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారని అలాంటి వారికీ చాలా దూరంగా ఉండడం మంచిది” అని రామ్ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ తో మరోసారి సంచలనంగా మారడు రామ్. ఇప్పటికే విజయవాడ స్వర్ణ ప్యాలెస్ వివాదంపై ట్వీట్స్ చేసిన రామ్ తాజాగా కులంపై ట్వీట్ చేసి మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. మరి ట్వీట్ కు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here